వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. భటుడు: పని చేయు సేవకుడు
  2. సేవకుడు
  3. అనుయోజ్యుడు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

లెంకి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
పల్నాటి వీర చరిత నుండి
ఆందోళికారూఢుడై మోదమంది
చనుదెంచె లెంకల సహితంబుఆగ॥
ఆ యింటి కూటంబునందున బ్రహ్మ
నాయుడుకూర్చుండె నడిమంతరమున
గోపును లెంకలున్ కోడేరుజెట్టి
  • తెనుగు లెంక అని తుమ్మల సీతారామమూర్తి తనకు తాను పెట్టుకున్న పేరు. తెనుగు భాషకు సేవకుణ్ణనే అర్థంతో ఆ పేరుకు వ్యవహారం.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=లెంక&oldid=959682" నుండి వెలికితీశారు