లూతాతంతున్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సాలెపురుగు తననోటినుండి తానే దారమును పుట్టించి ఆదారమును మఱల తనపొట్టలో నింపుకొనుంచుండును. పరమాత్మ స్వేచ్ఛచే ప్రపంచములను తనంతన తా సృజించి ప్రళయావసరమున తనలో లీనము చేసికొనును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు