లాట్వియా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- లాట్వియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ లాట్వియా) ఉత్తరఐరోపాలో బాల్టిక్ సముద్ర తీరాన ఉన్న ఒక దేశము. ఈ దేశానికి ఉత్తరాన ఎస్టోనియా, దక్షిణాన లిథువేనియా, తూర్పున రష్యా మరియు ఆగ్నేయాన బెలారస్లు ఉన్నాయి. బాల్టిక్ సముద్ర తీరానికి ఆవల, పశ్చిమాన స్వీడన్ దేశం ఉన్నది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు