లాక్షారపావసిక్తకార్పాసబీజన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఎఱ్ఱరంగులో నానవేసి నాటిన ప్రత్తిగింజలనుండి ఎఱ్ఱని ప్రత్తి పుట్టును. కర్మానుసారముగ శుభాశుభఫలములు కలుగును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు