వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  • 1.నియమాల ప్రకారం పాటించే పద్ధతి
  • 2.మొక్కుబడి తీర్చుకున్నట్లుగా ఉండటం; నామమాత్రం

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక వార్త లో పద ప్రయోగము: కేవలం రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడమనే లాంఛనప్రాయమైన విషయంలో సైతం ప్రతిపక్ష నాయకులు ఇంతగా మల్లగుల్లాలు పడవలసి రావడం దురదృష్టకరం. (ఆం.ప్ర. 23-6-87)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>