లక్షణప్రమాణాభ్యాం వస్తుసిద్ధిః

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

లక్షణమువలనను, ప్రమాణమువలనను వస్తుసిద్ధి కలుగును. అనఁగా- ఒకవస్తువును తెలిసికొనుటకు మొట్టమొదట దానిలక్షణములను, ఆతరువాత ఆలక్షణములు ప్రత్యక్షములుగ ప్రమాణమును కావలసియుండును. అట్లే- పృథివిని "గన్ధవతీ పృథివీ" అని గంధవత్త్వలక్షణమును ఆగంధవత్త్వము మనకు ప్రత్యక్షముగ ననుభవములో నుండుటను బట్టి మనము తెలిసికొనుచున్నాము. పరమేశ్వరుని భక్తులు సర్గాదిహేతుత్వరూ పేశ్వరలక్షణము శ్రుతిప్రమాణములవలన తెలిసికొనుచున్నారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>