వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఖేచరీ ముద్రను ఉపయోగించి చేసే యోగ సాధన. మరికొన్ని ఇతర ముద్రలను ఉపయోగించే లంబికా యోగ మార్గాలు అరుదుగానే ఐనప్పటికీ ఉన్నాయి. నాలుక చివరను కొండనాలుకకు తగిలే విధంగా సాధన చేయడం ఇందులో ఒక భాగం. ఇది అత్యంత ప్రమాదకరమైన సాధన. అందువల్ల లంబికాయోగ సిద్ధుడైన యోగి గురువుగా మాత్రమే చేయదగినది. ఫలిస్తే ఆకలి దప్పులు ఉండకపోవడం, ఆకాశయానం, భూమిలో సమాధి చేసినప్పటికీ కొంతకాలం జీవించి ఉండటం మొదలైన సిద్ధులు కలుగుతాయంటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>