వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

బాడిద

  • 1. ఒకానొక పర్వతము.ఇందు రత్నముల గనులు మెండుగా ఉండును.
  • 2. ఒకానొక వృక్షము. ఇది అలంబ తీర్థము గట్టున ఉండును. ఇందు వాలఖిల్యులు అధోముఖముగా వ్రేలాడుచు తపస్సు చేయుచు ఉండిరి. గరుత్మంతుఁడు తాను అమృతమును తెచ్చుటకొఱకు పోవునపుడు తనకు బలము కలుగవలెను అని గజకచ్ఛపములను ఆహారము చేయ ఎత్తుకొని పోయి ఈవృక్షపు కొమ్మయందు పెట్టుకొనఁగా అది విఱిగెను. అంతట గరుత్మంతుఁడు గజకచ్ఛపములతోడ ఆకొమ్మను కూడ ఎత్తుకొని దానిపట్టి వ్రేలుచు ఉన్న వాలఖిల్యులు వదలిపోఁగా కొనిపోయి నిష్పురుష నగము అను కొండయందు పడవైచి అచ్చట గజకచ్ఛపములను భక్షించి పోయెను. చూ|| గరుడుడు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=రోహిణము&oldid=844933" నుండి వెలికితీశారు