రోహణాచలలాభే రత్నసంపదః సంపన్నాః
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రోహణాచలము లభించిన రత్నసంపదలన్నియు లభించినట్లే. అట్లే-"పరమేశ్వరతాలాభే సర్వాః సంపదః ... ... ... సంపన్నా ఏవ" పరమేశ్వరత్వము లభించిన సమస్తసంపదలు లభించినట్లే అని భావము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు