వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

==అర్థ వివరణ-సాధురేఫము అంటే ‘ర’ వర్ణము మరియు శకటరేఫము అనగా ‘ఱ’ వర్ణము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఎన్ని లక్షణంబు లెఱిగిన రేఫయు

బండిఱాల నెఱుగకుండునట్టి

కవి కవిత్వమెల్ల గవ్వకు కొఱగాక

కొఱత జెందు రజితకుధరనిలయ – (ఆంధ్ర సర్వ లక్షణ సార సంగ్రహము నుండి 3.40)

‘ఱ’-ఇది బండి (శకటము) ‘ఱ’ శకటరేఫ. ఇది అలఘురేఫ

ఉదా: బఱ్ఱె, ఱంపము

రేఖ లోని ‘ర’- సాధురేఫ . ఇది లఘు రేఫ

ఉదా: రాముడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=రేఫము&oldid=970275" నుండి వెలికితీశారు