రెడ్డిగము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ముడుచుకొన్న యొక కాలితొడమీఁద మోఁకాలు మీఁదుగా మడచుకొన్న మఱియొక కాలిపాదము మోపి ఆ కాలిని వీఁపును అంగవస్త్రములో నీడ్చి కట్టుకొని కూర్చుండుట.
- ముడుచుకొన్న యొక కాలి తొడమీద మోకాలు మీదుగా మడుచుకొన్న మరియొక కాలిపాదము మోపి ఆకాలిని వీపు అంగవస్త్రముతో నీడ్చికట్టుకొని కూర్చుండుట.
రూ. రెడ్డికము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు