రురుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చ్యవనుని కొడుకు అగు ప్రమతికిని, ఘృతాచి అను అప్సరసకు పుట్టిన ఋషి. ఇతని భార్య ప్రమద్వర. ఇతఁడు తన భార్యను సర్పము కఱచి చంపఁగా ఆమెను తన తపోమహిమచేత బ్రతికించి అది మొదలు తనకు కనఁబడిన సర్పములను ఎల్ల కొట్టి చంపుచు ఉండి కడప డుండుభము అను సర్పరూపమును పొంది ఉన్న సహస్రపాదుఁడు అను మునియొక్క ప్రార్థనచే అది మానెను. ఈ రురునికి ప్రమద్వరవలన శునకుఁడు అనునతఁడు పుట్టెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు