రుమాలశునార్ఘన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఉప్పుకొటారులో ఉల్లిపాయధర ఎంత అన్నట్లు. (సంబంధము లేని మాటలు అని భావము.) "రాజన్‌ రుమాయాం లశునస్య కోఽర్ఘః?" (ఒక బ్రాహ్మణు డొకయింటికి మాధుకరమునకు బోయెను. ఇంటియజమానురా లాయనను జూచి ఎదురేగి- "రాజా! ఉప్పుకొటారులో ఉల్లిపాయధర ఎట్లున్నది?" అని ప్రశ్నించెనట.)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>