రుమాక్షిప్తకాష్ఠన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఉప్పునేలలో పాతిపెట్టబడిన చెట్టువలె. ఉప్పురసమున బెరిగి ఈలకూరవలె నదియు ఉప్పగనే ఉండును. "యథా రుమాయాం లవణాకరేతు, మేరౌ యథా వోజ్జ్వలరుక్మభూమౌ, యజ్జాయతే తన్మయ మేవ త త్స్యా, త్తథాభవే ద్వేదవిదాత్మతుష్టిః" (తంత్రవార్తికము.) (ఉప్పుభూములలో మొలచినచెట్లు, బంగారుతో నిండి యుండు మేరువుపైనఁ బుట్టిన తరుగుల్మలతాదులు తన్మయములు అనఁగా ఉప్పువికారములు, బంగారువికారములు అయినట్లే వేదవేత్తయొక్క ఆత్మతుష్టి తన్మయమే అవును.)అని భావము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>