రావిచెట్టు
(రావి చెట్టు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- రావిచెట్టు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- రావిచెట్టు పవిత్రమైన వృక్షము.
- తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని హిందువుల నమ్మకము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- రావి ఆకు
- పర్యాయ పదాలు
- అచ్యుతవాసము, అశ్వత్థము, ఊషణ, కుంజరాశనము, క్షీరద్రుమము, గుహ్యపుష్పము, చలపత్రము, ధనుర్వృక్షము, పవిత్రకము, పిప్పలము, పిప్పలి, ప్లక్షము, బోధితరువు, మహాద్రుమము, వా(త)(ద)రంగము, విప్రము, రాగి, శుభదము, శ్రీమంతము, సేవ్యము.
- వ్యతిరేక పదాలు