రామచిలుక
(రామచిలక నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- రామచిలుక నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇదొక ఆకు పచ్చని అందమైన పక్షి. కొందరు దీనిని పెంచు కుంటారు. చిలక ప్రశ్న పేరుతో ఈ చిలకచే జ్యోతిషము కూడ చెప్పుతుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>రామ చిలుక పళ్లి కొడుకెవరే ? ........ ఒక సినీ గీత భాగం.