రాదీయు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>లాగు, ఈడ్చు.....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- దే.స.క్రి.1. నేర్పుతో వసూలుచేయు. 2. రప్పించు.....క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"సవతు లందఱు గూడి జతనమై విభుని, రవ్వకు బోధించి రాదీసిరమ్మ." [పాట [బ్రౌన్]]