రాజానుసృతవివాహప్రవృత్తభృత్యన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పెండ్లికి పోయే రాజుగారి వెంట ఆతని భటుడు కూడా వెళతాడు. సత్పురుషులతోపాటు వారి ననుసరించినవారు కూడా గౌరవింపబడతారు. ఈశ్వరునితోపాటు శరీరంలో ఉన్న సర్పాలు కూడా దేవతల మొక్కులను అందుకుంటాయి అని భావము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు