రాజసేవాన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

రాజును సేవించునాతడు రాజునకును, రాజకుటుంబమునకును, మంత్రికిని, సలహాదారునకును, ఆశ్రితులకును, వేయేల, రాజుగారియింటిలోని పిల్లికినిగూడ వెఱువవలెను. లేనిచో వానికాయుద్యోగము, బ్రదుకుతెరువు ఉండవు. సేవకావృత్తిని, ఆశ్రితునకుండవలసిన నడత నీన్యాయము సూచించును

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>