రాగాల
రాగాల లేదా పంగా కర్ర
రెండు పంగలుగా చీలిన చెట్టు కొమ్మను "రాగాల"గా వాడుతారు. పల్లెటూరిలో ఇంట్లో ఉంచుకొనే వస్తువులలో ఇది ఒకటి. దీనితో ముళ్ళ కంచెను కొట్టడానికి, వత్తి పట్టడానికి, తోయడానికి వాడుతారు.