రసీదు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- రసీదులు.
అర్ధ వివరణ
<small>మార్చు</small>ఏదేని లావాదేవీకి సంబంధించిన పత్రము. ఏదైనా శుల్కం చెల్లించినపుడు ఆ చెల్లింపునకు సాక్ష్యంగా ఉండే కాగితపు ముక్క
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు