రఘువు
వ్యాకరణ విశేషాలుసవరించు
- భాషాభాగం
- రఘు ర-కాంతి, ఘు-కదలిక. ప్రయాణిస్తున్న కాంతి అని అర్ధము. అనగా సంస్కృతమందు మిక్కిలి వేగము అని, సూర్యుడు అని అర్ధము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణసవరించు
- ఇక్ష్వాకు వంశంలోని ప్రముఖ చక్రవర్తి. ఇతని పేరుమీదనే 'రఘు వంశము' అని పేరుపొందింది. దిలీపుని కుమారుడు అజ మహరాజు. అజ మహరాజు కుమారుడు దశరధుడు. దశరధుని కుమారుడు శ్రీరాముడు. అనగా శ్రీరాముడు రఘువు యొక్క ముని మనుమడు.
పదాలుసవరించు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు