రంకాట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రంకాడుట, జారత్వముచేయుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
రంకాట, రంకు = వ్యభిచారం; రంకుబోతు = వ్యభిచారి(ణి); రంకుటాలు = వ్యభిచారిణి; రంకుతెవులు = మేహరోగం; రంకుమగడు = జారుడు; రంకులాడి, రంకెత = వ్యభిచారిణి./రంకుబోతు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903