య దభిధిత్సితం త దభిధీయంతాం, ఫలే వ్యక్తి ర్భవిష్యతి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

చెప్పదలుచుకొనిన దంతయు చెప్పివేయవచ్చును. అదంతయు ఫలితమున స్పష్టము కాకపోదు. "మాగ్రంథమిట్టిది" యని యేమోమో పీఠికలు వ్రాసికొనిన వ్రాసికొననిండు; అదంతయు గ్రంథమును జదివి పరిశీలించిన స్పష్టముకాదా?

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>