య దన్తరేణ యన్న సంభవతి తస్య తదర్థత్వం తదపేక్షకమ్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఏది లేకున్న ఏకార్యము జరగదో ఆకార్యమున కది కారణమవును. ఆకార్యము దాని నపేక్షించియుండును. ఉదా- అగ్నిహోత్రము- దహనక్రియ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు