య త్కరభస్య పృష్ఠే న మాతి త త్కణ్ఠే నిబధ్యతే

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఒంటెవీపుపై జాగా లేనియెడల (మిగతా సామానును) దానిమెడలో వ్రేలాడదీయుదురు. భరించలేని క్లేశము లొకదానిపై నొకటి అవిచ్ఛిన్నముగ పైబడుసమయముల నీన్యాయ మవతరించును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>