యుధ్యత్కుక్కుటన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పోట్లాడే కోళ్ళు బాదినా వెనుదీయవు. పోట్లాట ప్రారంభించువఱకును కోళ్ళకు వైర ముండదు. ఆతరువాతకూడ యజమానులు తెచ్చిపెట్టిన వైరమేకాని వానికి సకారణముగ కలిగినది కాదు. అట్లయ్యు కోళ్ళు ఘోరముగ పోరాడును. మౌర్ఖ్యము నీన్యాయము సూచించును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు