వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

అనుగుణము, అనువు, అర్హము, /యుక్తము

సమంజసము, సమీచీనము, సముచితము, సాటువ....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
యుక్తముగా / యుక్తమైనది / ఉపయుక్తము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"క. పరపగు మోహరమేర్పను, వెరవగుచో నెల్లి నేడు విడిసెద." ఉ, హరి. ౪, ఆ.

  • దాన్ని నీవు చెల్లిస్తే యుక్తము
  • నీవు యుక్తాయుక్తము విచారింపవలసినది

అనువాదాలు <small>మార్చు</small>

fit

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=యుక్తము&oldid=959191" నుండి వెలికితీశారు