యాదృశో యక్ష స్తాదృశో బలిః
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>యక్షుఁ డెట్టివాఁడో అట్టిదేఁ బలియు. "యక్షానుకూలో బలిః" అని న్యాయము. మనసార మాటాడని వారికి మనోదూరము లయిన సమాధానములే తగినవి. మూర్ఖునికి మూర్ఖతయే ప్రతిక్రియ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు