యవలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- యవలు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>బార్లియవలు మరియు గోధుమలు ఈజిప్ట్ మరియు ఇజ్రాయిల్ ప్రజలకు ప్రధానమైన ధాన్యపు పంటలు
రెండూ ఒకేసారి పండించినప్పటికి బార్లీ కోతకు ముందుగా వస్తుంది ఈ రెండు పంటలలో బార్లీ చౌకగా వుంటుంది సైన్యపు ఆహారము సమకుర్పు లో బాగంగా ఎక్కువగా బార్లీ ను సేకరిస్తారు బైబిల్ గ్రంథం లో కూడా ప్రాముఖ్యమైన పంట
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు