యధాక్రతున్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

క్రతువు బ్రహ్మస్వరూప మనిట్లే యజమాని బ్రహ్మస్వరూపు డవును.

"అసా నాదిత్యో బ్రహ్మ; అన్నం బ్రహ్మ; అహం బ్రహ్మ" అనువాక్యములవలె "యజమానం బ్రహ్మేత్యుపాసీత;" "యజమానరూపోనై" ఇత్యాది వాక్యముల నెఱుంగ నగును. మీమాంసాశాస్త్రమున నీన్యాయము తఱుచు వాడబడును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>