యథా కపోతోఽతర్కిత మాగతేన శ్యేనేన గృహీత స్తథాఽకస్మికో యోదురోగ్య స్స ఏవ ముచ్యతేః

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

పావురము డేగబారిం బడినట్లు. గింజ లేరి తినుటకై కళ్ళమునకుబోయిన పావుర మొకఁ డాకస్మికముగ నగుదెంచిన డేగవాతబడి మడిసెను. అట్లే- తలవనితలంపుగ సంభవించిన దుర్యోగమునెడ నీ న్యాయ ముపయోగింపబడును. దీనికి సమానార్థములో మరొక న్యాయము గలదు. అది. "యథా కపోతోఽతర్కిత మాగతేన శ్యేనేన గృహీత స్తథాఽకస్మికో యోదురోగ్య స్స ఏవ ముచ్యతేః"

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు