మోతాదు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- తగినంత/ పరిమితి = శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- హిం. వి. =ఒకసారి యిచ్చు మందు.= శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- లెక్క, ఫరవా, ఒక స్థాయి, ఎక్కువ తక్కువకాని = తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010
- ఒక వస్తువు లేదా భావం యొక్క పరిమాణం measure = పత్రికాభాషానిఘంటువు (తె.వి.) 1995
- ఒక సిరీస్ ఫలితం విషయంలో ఆత్మస్థయిర్యమో లేక నైతిక బలమో మరీ ఎక్కువ మోతాదులో ప్రభావం చూపిస్తాయనుకోవడం సరి కాదు.
- ఔషధపప్రమాణము; ఒకమారు ఇచ్చుఔషధము; Dose = శాస్త్ర పరిభాష, వ్యవహారిక కోశము (దిగవల్లి వెంకట శివరావు) 1934
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>