మోటబారు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
మోట లేదా కపిలి లో ఎద్దులు నడిచే దారి ని కపిలి బారి, లేదా మోటబారు, మోట బారి అని అంటారు. (చిత్రంలో చూడొచ్చు)
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు