మోట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- /విశేష్యము
- మోట నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>బావులలోనుండి ఎద్దులతో నీటిని పైకి తోడి పొలాలకు పారించడానికి వాడే ఒక సాధనమె మోట దీనిని కొన్ని ప్రాంతాలలో కపిలి అని కూడ అంటారు.
- [వ్యవసాయశాస్త్రము] కపిలె (Mhote). (నూతి నుండి నీరు తోడుటకు ఉపయోగించు సాధనము. దీనికి తోలుతో తయారుచేయబడిన గూన తొండము ముఖ్యభాగములు.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>