మొఱ్ఱి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>లోపము అని అర్థము/ ఏదేని వస్తువు కొంచెము పగిలి గాని, విరిగిగాని వున్నచో మొఱ్ఱి పోయినది అని అంటారు. ముఖ్యంగా మట్టి పాత్రలకు ఈ మాటను వాడుతారు. ఉదా: మొఱ్ఱిపోయిన కుండ..
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు