మొగురం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇండ్లలో వాసాలకు ఆధారంగా ఉంచే చెక్కస్తంభం. తెలంగాణా మాండలికాలు - కావ్య ప్రయోగాలు (రవ్వా శ్రీహరి) 1988
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"రెండు ఝాములప్పుడు మల్లెసాలలో మొగరానికి వొరిగి ఉత్తరముఖానను కూర్చుండి వ్రాసినాను" [ఇది పరశురామపంతుల లింగమూర్తి రచించిన గోవిందశతకం చివర లేఖకుడు రాసుకొన్న వాక్యం; ఈ శతకం అముద్రితం. చూ. చరిత్రకెక్కని చరితార్థులు (రచయిత డా|| బి. రామరాజు) పుట 122]