మొగి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- పూనిక;
- మొత్తము ;
- విధము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పూనిక; ="సీ. ద్వాదశవార్షికోత్తమ సత్రయాగంబు మొగిఁజేయుచున్న యమ్మునులకడకు." భార. ఆది. ౧, ఆ.
- # మొత్తము ; -= "వ. భీముండును ... అతిబలుండు ననువారొక్కమొగియును, సుమిత్రుండును ... మిత్రవర్మయు ననువారొక్కమొగియును గానిట్లు మూడుమొత్తంబులై." భార. ఆర. ౫, ఆ.
- మొత్తము ; ="వ. భీముండును ... అతిబలుండు ననువారొక్కమొగియును, సుమిత్రుండును ... మిత్రవర్మయు ననువారొక్కమొగియును గానిట్లు మూడుమొత్తంబులై." భార. ఆర. ౫, ఆ.