మొకమిచ్చలాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి. , బహు.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఎదురుగా పొగడ్త చేయు, ముఖస్తుతి చేయు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"ఒకటొకటికి నీవు వొరసెటిదానవు, మొకమిచ్చలాడ నేలె మొదలె యాతనిని." [తాళ్ల-17(11)-5]