మైదానము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
మైదానము
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • మైదానము అంటే నిర్మాణాలు ఏమీలేని విశాలమైన చదరమైన భూమి.

మైదాను

  • విశాలమైన బహిః ప్రదేశము, బయలుభూమి.(శ్రీహరి నిఘంటువు)
నానార్థాలు
సంబంధిత పదాలు

బయలు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఎడారులలో మైదానము లలో నీరున్నట్లు భ్రాంతి ని గొల్పెడి ఉష్ణ వాయుమండలమను మృగతృష్ణ (Mirage). అని అందురు.
  • (విశేష్యము)ఉత్తరఅమెరికాలోని రాకీపర్వతమండలమున కొలంబియా మైదానములలో గల వేడి నీటి బుగ్గలు
  • (బ్రౌన్)బ్రహ్మాండమైన బయిలు మైదానము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మైదానము&oldid=959065" నుండి వెలికితీశారు