మేళము
మేళము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- మేళాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- నాగసరములోనగు వాద్యముల \జత.
- సం. అ. పుం. ........కూడిక;
- వేశ్యాదిజనసమూహము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మేళనము/ సాని మేళము/ బోగంమేళము / మేళగాడు/మేళానికి
- సన్నాయిమేళము
- మంగళమేళాము
- మేళసంగీతము
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆ పెండ్లికి నాలుగు మేళములను పిలిపించినారు
- అది యిప్పుడు మేళానికి పోవడములేదు
- అయిపోయిన పెండ్లికి మేళము లెందుకు అన్నట్లు.