మేలెంపులు
అర్థ వివరణ
<small>మార్చు</small>అచ్చ తెలుగులో "శుభాకాంక్షలు" అని అర్థం
- మేలెంపులు = good wishes
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
మేలుగోరిక , మంచితలంపు
- సంబంధిత పదాలు
మేలెంపు = మేల్+ఇంపు = good wish
- వ్యతిరేక పదాలు
చెడింపులు , చెడుతలంపులు