మేలిమి తెలుగు

మేలిమి తెలుగు అంటే ఇంగ్లీష్ ఏ కాక ఉర్దూ , సంస్కృతం , పెర్షియన్ తో కలవని తెలుగు

కలవని తెలుగు

అందరికి మేలువిచ్చేయిక! తామెల్లరు మేలుఁకి యున్నారని కోరుకుంటున్నాను! మీ యొక్క తల్లిదండ్రులకు నా కైమోడ్పులు! మీరందరు కూర్మి తోడై ససీగా బ్రదుకుతున్నారని కోరుకుంటున్నాను! మీ చదువులు చక్కగా కొనసాగాలని కోరుకుంటున్నాను!

సెలవు!

కలివిడి తెలుఁగు

అందరికి స్వాగతం, మీరందరు కుశలం అని ఆశిస్తున్నాను! మీ మాత-పితృలకు నా ప్రణామములు! మీరు ప్రేమతో, ఆరోగ్యంతో జీవిస్తున్నారని ఆశిస్తున్నాను! మీ విద్య చక్కగా కొనసాగాలని ఆశిస్తున్నాను!

ధన్యవాదం!

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

మేలిమి అంటే మేలైనది అని, మేలిమి తెలుగు అంటే మేలైన తెలుగు అని,అంటే ఇంగ్లీష్,ఉర్దూ,సంస్కృతం,పెర్షియన్ ఎన్నో కలపకుండా ఉండే తెలుగు మాటలు.

మచ్చుకకు (ఉదాహరణ) :

  • ఇంగ్లీష్ లో light తెలుగులో వెలుగు
  • ఉర్దూ లో కబుర్ తెలుగులో ఉబుసు
  • సంస్కృతం లో ఉదయం తెలుగులో ప్రొద్దు
  • పెర్షియన్ లో జవాబు తెలుగులో మారుపలుకు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

కలివిడి తెలుగు (mixed telugu)

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>