మేపుష్పము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>పుట్ బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ (Scadoxus Multiflorus) చూడ్డానికి ఎర్రని బంతిలా, ఆకట్టుకొనేలా ఉంటుంది. దినినే స్థానికంగా భారతదేశంలో మే పుష్పం అంటారు. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు అంటే ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది కనుకనే దీనిని మే పువ్వు అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
అనువాదాలు
<small>మార్చు</small>ఆంగ్లము: హిందీ: