మేను

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

బౌతిక శరీరము లేక కాయము/తనువు/జన్మము

నానార్థాలు

శరీరము, మెయి, మే కాయము, బొంది, దేహము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అభ్రమండలి మోచునందాఁక నూరక పెరిఁగినట్లౌ మేను నరవరేణ్య
  • ఈమేన నెవ్వనికి నే, నేమియు నప్రియము సేయనెంతయు నాతొ, ల్బామున నొనరించినయది, యేమైనఁ గలిగెనేని యెఱిఁగింపుతగన్‌

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మేను&oldid=863871" నుండి వెలికితీశారు