మేఘచాతకన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చాతకపక్షి మేఘములోనుండి కురిసిన నీరేగాని యితర జలము నపేక్షింపదు. జ్ఞాని పరానందమేగాని తుచ్చలౌకికవిషయానంద మపే క్షింపడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు