వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/క్రియ/దే. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

సమ్మతించు;/పూను/ పూను/పొందు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
"ఇందొక్కరుఁడైన గేశవు హితోక్తికి మేకొనడయ్యె." భార. ఉద్యో. ౪, ఆ.
పూను. "ఉ. మేలున సంతసిల్లునెడ మేకొని యాపదపొందు నాపదం, దూలఁగఁబూని సౌఖ్యములు దోఁచు." భార. ఆర. ౫, ఆ.
  • వృత్రునిఁ జంపినప్పుడె సురేంద్రుని మేకొనె బ్రహ్మహత్య
  • పుత్రపౌత్రారంభమునకు మెయికొని అబ్జహితునితోడ విరోధ మియ్యకొంటి
  • సర్వ సర్వంసహాచక్రంబు నెల్ల నా కౌశికునికిచ్చి యతనికి మున్నుమేకొన్నధనముకై మెలతనమ్మెదను

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మేకొను&oldid=863502" నుండి వెలికితీశారు