వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

మెడలో అనిఅర్థము. ఉదా: మెళ్ళో గజ్జెలు, మెళ్ళో తాళి, (తల్లో పూలు..... లాగ)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

మల్లీశ్వరి (1951) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు పాటలో పద ప్రయోగము ................. హోరుగాలి కారుమబ్బులు (2), ముసిరేలోగా మూసేలోగా ఊరు చేరాలి మన ఊరు చేరాలి గలగల గలగల కొమ్ముల గజ్జెలు, ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ.... (2)వాగులుదాటి వంక లు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలీ....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మెళ్ళో&oldid=863558" నుండి వెలికితీశారు