మెడ పట్టని మేనరికం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దగ్గర వ్యవహారం, కాని భరించలేని అవస్త
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>మనకెందుకోయ్ ఈ మెడ పట్టని మేనరికం? వాడి మానాన్న వాడిని పోనియ్యి. బతిమాలి ఇంట్లో ఉంచితే మాత్రము వాడు తిన్ననైన వాడా!