వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

కాలి వేళ్ళకు ధరించు వెండి ఆభరణం.వివాహ సమయంలో వధూ వరుల కాలి వేళ్ళకు మెట్టెలు తొడిగెదరు.ప్రస్తుతం పురుషులు ధరించడంలేదు.కాలి వేళ్ళకు మెట్టెలుండం ఒక స్త్రీ వివాహిత అని తెలియచేయును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మెట్టెలు&oldid=959001" నుండి వెలికితీశారు